Thursday, December 30, 2010

నీ అందం................

రోజా పువ్వు చిన్నబోయింది నీ నవ్వును చూసి...
చందమామ సిగ్గు పడింది నీ అందం చూసి...
స్వర్ణం వెలసి పోయింది నీ వర్ణం చూసి....
వజ్రం వెలవెలబోయింది నీ కాంతిని చూసి.

నా బంగారం

విలువలో నీవు అమూల్య,
నడవడికలో నీవు నవ్య,
వినికిడిలో నీవు శ్రవ్య,
సంపదలో నీవు అనన్య,

చెదరనీకు పెదవులపై చిరునవ్వుల స్వాగతం

ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా ...............
ఆశగా చూసిన నాన్నకు పుట్టిన అమ్మరా అమ్మరా
మేఘాల పల్లకి తెప్పిస్త లోకాన్ని కొత్తగా చూపిస్తా
వెన్నలే తనపై కురిపిస్త చల్లని హాయినందిస్తా...............